Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

ఖమ్మం త్రీ టౌన్‌ ఇన్‌స్పెక్టర్‌గా చిట్టిబాబు బాధ్యతల స్వీకరణ

Author
Posted By AAYUDHAM
| 29 Sep 2026, 05:31 PM | TELANGANA, ఖమ్మం
ఖమ్మం త్రీ టౌన్‌ ఇన్‌స్పెక్టర్‌గా చిట్టిబాబు బాధ్యతల స్వీకరణ

ఖమ్మం త్రీ టౌన్‌ ఇన్‌స్పెక్టర్‌గా చిట్టిబాబు బాధ్యతల స్వీకరణ

ఖమ్మం, సెప్టెంబర్‌ 29 (ఆయుధం): ఖమ్మం త్రీ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ నూతన ఇన్‌స్పెక్టర్‌గా ఎన్‌. చిట్టిబాబు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఖమ్మం పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో పోలీస్‌ కమిషనర్‌ సునీల్‌ దత్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.

బాధ్యతలు స్వీకరించిన నూతన ఇన్‌స్పెక్టర్‌ చిట్టిబాబుకు పోలీస్‌ కమిషనర్‌ సునీల్‌ దత్‌ శుభాకాంక్షలు తెలిపారు. త్రీ టౌన్‌ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ విధులు నిర్వహించాలని సూచించారు.

ఇవి కూడా చదవండి