పల్లెల అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యం జుజ్జూరులో రూ.80 లక్షలతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన: గ్రామీణ మౌలిక వసతుల బలోపేతానికి ప్రాధాన్యం: ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య
పల్లెల అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యం జుజ్జూరులో రూ.80 లక్షలతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన గ్రామీణ మౌలిక వసతుల బలోపేతానికి ప్రాధాన్యం: ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య వీరులపాడు, సెప్టెంబర్ 29 (ఆయుధం): పల్లెల్లో మౌలిక వసతులను బలోపేతం చేస్తూ ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పేర్కొన్నారు. వీరులపాడు మండలం జుజ్జూరు గ్రామంలో మంగళవారం పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా రూ.80 లక్షల నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు కూటమి నేతలతో కలిసి ఆమె శంకుస్థాపన చేశారు. గ్రామీణ రహదారులకు ప్రాధాన్యం ఈ సందర్భంగా ఎమ్మెల్యే...